Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Patanjali
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
North_east_delhi
Nagaland
East_delhi
Tbmuktbharat
North_delhi
West_delhi
Notoadulteration
Railinfra4uttarpradesh
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Capacitybuilding
Educationforall
Worldwaterday
Chaitranavratri
Railsafety
���ंतर्राष्ट्रीय_वन_दिवस
Thodadhyanse

కనిగిరి: మా బడి మాకు కావాలంటూ హనుమంతునిపాడులో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దళితులు నిరసన ర్యాలీ నిర్వహణ

Kanigiri, Prakasam | Jun 30, 2025
హనుమంతునిపాడు: పాఠశాలల విలీన ప్రక్రియ పేరుతో ప్రభుత్వం దళితవాడలో ఉన్న పాఠశాలలను వేరే పాఠశాలలో విలీనం చేయడానికి నిరసిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దళితులు హనుమంతునిపాడులో సోమవారం నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం ప్రకాశం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ... పాఠశాలల విలీన ప్రక్రియ పేరుతో ప్రభుత్వం అనుమంతునిపాడు మండలంలోని 15 పాఠశాలలను విలీనం చేస్తే అందులో 12 దళితవాడల పాఠశాలలు ఉన్నాయన్నారు. 2, 3 కిలోమీటర్ల దూరంలో ఉండే వేరే పాఠశాలలో విలీనం చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామన్నారు. దళితుల పాఠశాలలను దళితవాడలోనే ఉంచాలన్నారు.

MORE NEWS