ఏలూరు అర్బన్: ప్రగడవరం పంచాయతీ ఎన్నికలు: సౌమ్యారెడ్డి గెలుపు ఖాయమంటున్న టీడీపీ నేతలు
Eluru Urban, Eluru | Nov 12, 2026
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి పాల్గొన్నారు. టీడీపీ అభ్యర్థి సౌమ్యారెడ్డిని ఏకగ్రీవంగా ఎంపిక చేశామని, ఆమె విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.