గిద్దలూరు: కంభం మండలం కందులాపురంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య, దర్యాప్తు చేస్తున్న స్థానిక పోలీసులు
యాంకర్ వాయిస్.. మార్కాపురం జిల్లా కంభం మండలం కందులాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మనస్థాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి ఫ్యానుకు కిరణ్ అనే వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరి వేసుకున్న సమయంలో గమనించిన కుటుంబ సభ్యులు కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే కిరణ్ మృతి చెందినట్లుగా నిర్ధారించారు. పోలీసులు జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. స్పాట్ విజువల్స్..