దర్శి: సీఎం చంద్రబాబు కింద పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపిన దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
Darsi, Prakasam | Apr 20, 2026 ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండల కేంద్రంలో సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్థాపకుడు పరిపాలన దురంధరుడు సీఎం అని కొనియాడారు. 77 ఏళ్ల వయసులోనూ రాష్ట్రాన్ని అభివృద్ధితో ముందుకు తీసుకెళ్తున్నారు అని తెలిపారు. ఆయన కింద పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.