నార్పల మండల కేంద్రంలోని వైఎస్ఆర్సిపి నేతలు ఎస్ ఐ ఆర్ పైన ఎమ్మార్వోకు వినతిపత్ర సమర్పించారు గురువారం ఉదయం 11 గంటలకు వైఎస్ఆర్సిపి నేతలు వినతిపత్రం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పౌరుడికి ఓటు హక్కు కలిగి ఉండాలి అన్నారు .SIR పైన ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు