అనంతపురం అర్బన్: క్రైస్తవుల అభివృద్ధి కూటం ప్రభుత్వము అనే సాధ్యమని క్రిస్టియన్ సెల్ రాష్ట్రఅధ్యక్షుడు స్వామి దాస్ తెలిపారు
Anantapur Urban, Anantapur | Nov 12, 2026
క్రైస్తవుల అభివృద్ధి కూటం ప్రభుత్వంతోనే సాధ్యమని క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి దాస్ తెలిపారు అనంతపురం నగరంలోని గురువారం సాయంత్రం 4గంటల 50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు