కొండపి: మర్రిపూడి మండలంలో మహిళా మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ చేసి పారారైన దొంగలు, దర్యాప్తు చేపట్టిన పోలీసులు
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం ధర్మవరం నుండి టీవీఎస్ పై జువ్విగుంట బ్యాంకు దగ్గరకు వస్తున్న ఓ మహిళ మెడలో చైన్ పట్టపగలు బైక్ వచ్చిన ఇద్దరుయువకులు మంగళవారం లాక్కు వెళ్లారు. బాధితురాలు కథనం మేరకు తానబ్యాంకుకువస్తున్న సమయంలో బ్యాంకుకుకూత వేటుదూరంలో ఇరువురు బైక్ పై తన సమీపంలోకి వచ్చి చిలంకూరుకు దారిఅడిగారు. తనకు తెలియదని చెప్పేలోపే ఒక యువకుడు తన మెడలోని చైన్ లాక్కొని ఇరువురు యువకులు బైక్ పై పొదిలి వైపు వెళ్లిపోయారని బాధితురాలు ఆపోతుంది. ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.