డిచ్పల్లి: తెలంగాణ యూనివర్సిటీలో ఘనంగా కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు
తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో NSUI ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు జరిగాయి. విద్యార్థులు సామాజిక బాధ్యత కలిగి ఉండాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ NSUI నాయకులు పాల్గొన్నారు.