Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కళ్యాణదుర్గం: జలధార కార్యక్రమానికి హాజరైన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల కు స్వాగతం పలికిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు

Kalyandurg, Anantapur | Apr 6, 2026
యాడికి లో జరిగిన జల ధార కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామ్మోహన్ నాయుడుకు అనంతపురంలో సోమవారం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు నిమ్మల కు బొకే అందజేసి స్వాగతం పలికారు. జీడిపల్లి కాలువకు భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని మంత్రికి విన్నవించారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే చెప్పారు.

MORE NEWS