శింగనమల: బుక్కరాయ సముద్రంమండల కేంద్రంలోని వైసీపీ మండల కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని వైసీపీ మండల కన్వీనర్ మంగళవారం సాయంత్రం ఐదు గంటల 50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కలిసికట్టుగా పనిచేసే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకుందామని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల నిలబెట్టుకోవాలన్నారు.