Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కొండపి: సింగరాయకొండలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలకు సర్వం సిద్ధం

Kondapi, Prakasam | Jun 26, 2026
ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఆలయ సమీపంలో బండలాగుడు పోటీలకు మైదానాన్ని నిర్వాహకులు సిద్ధం చేశారు. రాష్ట్రస్థాయిలో జరిగే ఈ పోటీలకు నలుమూలల నుంచి ఎడ్ల జతలతో పోటీదారులు వస్తారని కమిటీ సభ్యులు తెలిపారు.

MORE NEWS