Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

మార్కాపురం: జగ్జీవన్ రామ్ చిత్రపటానికి నివాళులర్పించిన ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ ఎం వలి

India | Apr 5, 2026
మార్కాపురం పట్టణం గాంధీ మున్సిపల్ పార్కు వద్ద డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ స్వతంత్ర సమరయోధులు, సంఘసంస్కర్త, రాజకీయవేత్త భారత పార్లమెంటులో దాదాపు 40 ఏళ్లు వివిధ మంత్రి పదవిలో నిర్వహించడమే కాకుండా భారత ఉప ప్రధానమంత్రిగా వ్యవహరించారు తెలిపారు. 1946లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతిపిన్న వయసుకుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు అన్నారు.
మార్కాపురం: జగ్జీవన్ రామ్ చిత్రపటానికి నివాళులర్పించిన ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ ఎం వలి - India News