యర్రగొండపాలెం: రాజంపల్లి ఎస్సీ పాలెంలో వైసిపి పార్టీకి చెందిన 30 కుటుంబాలు టిడిపి పార్టీలో చేరిక
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం చెట్ల మెట్ల పంచాయతీ పరిధిలోని రాజంపల్లి గ్రామ ఎస్సీ పాలెం లో వైసిపి దళిత నాయకులు మరియు 30 కుటుంబ సభ్యులు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వారికి టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు పార్టీ కండువాలను కప్పి సాధారణంగా పార్టీ లేక ఆహ్వానించారు. అనంతరం ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించి రెండు సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.