తాడిపత్రి: రెండు సెంట్ల విలువైన స్థలాన్ని బాలిరెడ్డి అనే వ్యక్తి ఆక్రమించాడని యాడికి తహశీల్దార్ ప్రతాప్ రెడ్డిక బాధితురాలు ఫిర్యాదు
యాడికి లోని వెంగమ నాయుడు కాలనీలో తన రెండు సెంట్ల స్థలాన్ని బాలిరెడ్డి అనే వ్యక్తి ఆక్రమించాడని అతనిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు దాసరి వరలక్ష్మి సోమవారం తహశీల్దార్ ప్రతాప్ రెడ్డికి ఫిర్యాదు చేసింది. సర్వేనెంబర్ 451 లో ఉన్న రెండు సెంట్ల విలువైన స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించడంతోపాటు బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. విచారించి న్యాయం చేస్తావని తహశీల్దార్ బాధితురాలు దాసరి వరలక్ష్మికి హామీ ఇచ్చారు.