Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కొండపి: కొండపి మండలంలో ఎయిర్టెల్ మొబైల్ నెట్వర్క్ నాణ్యతలేని సేవలతో ప్రజలు అవస్థలు, సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి

Kondapi, Prakasam | May 15, 2026
ప్రకాశం జిల్లా కొండపి మండలంలో ఎయిర్టెల్ మొబైల్ నెట్వర్క్ నాణ్యతలేని సేవలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొద్దిగా రోజులుగా వినిపించని ఫోన్ కాల్స్.. వేగం లేని ఇంటర్నెట్ తో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు చెబుతున్నారు. 28 రోజులు సమయం గడిచిన వెంటనే ముక్కు పిండి రీఛార్జిలు వసూలు చేస్తున్న కంపెనీలు.. నాణ్యత పాటించడంలో విఫలమవుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.

MORE NEWS

కొండపి: కొండపి మండలంలో ఎయిర్టెల్ మొబైల్ నెట్వర్క్ నాణ్యతలేని సేవలతో ప్రజలు అవస్థలు, సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి - Kondapi News