Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: మద్యం తాగి వాహనం నడిపితే రూ.10వేలు జరిమానా, జైలు శిక్ష తప్పదని హెచ్చరించిన రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు

Giddalur, Prakasam | Apr 23, 2026
మద్యం తాగి వాహనం నడిపితే పదివేల రూపాయలు జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు వాహనదారులను హెచ్చరించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఎస్సై కోటేశ్వరరావు ప్రమాదాలు జరగకుండా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలలో మిర్రర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. సమాధానం నివారణకు వాహనదారులు నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు.

MORE NEWS

గిద్దలూరు: మద్యం తాగి వాహనం నడిపితే రూ.10వేలు జరిమానా, జైలు శిక్ష తప్పదని హెచ్చరించిన రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు - Giddalur News