ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించేందుకు జిల్లా అధ్యక్షుడు నరేష్ కుమార్ కృషి చేస్తాడని నార్పల మండల కేంద్రంలోని నూతన కార్యవర్గ సమావేశాన్ని ఎన్నుకున్నారు. బుధవారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయంలో ఉపాధ్యాయులు నూతన కార్యవర్గ సమావేశం ప్రశాంతంగా నిర్వహించారు.