ఏలూరు అర్బన్: పెదవేగిలో ప్రజాదర్బార్: సమస్యలను పరిష్కరిస్తామన్న ఎమ్మెల్యే చింతమనేని
Eluru Urban, Eluru | Nov 13, 2026
ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో నిత్య ప్రజాదర్బార్ జరిగింది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.