Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

మార్కాపురం: జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రకటనలు బోర్డుతో పొంచి ఉన్న ప్రమాదం

India | Apr 6, 2026
మార్కాపురం జిల్లా కేంద్రంలోని గుండ్లకమ్మ నది బ్రిడ్జి సమీపంలో ప్రకటనల బోర్డు ఏర్పాటు చేశారు. ఇటీవల గాలి వానకు ఆ బోర్డు ద్వంశమైంది. ఇదే పరిస్థితి మరొకసారి నెలకొంటే ఆ రోడ్డుపై వెళ్లే వాహనదారులకు పెను ప్రమాదం పొంచి ఉంది. ఇనుముతో తయారుచేసిన బోర్డుతో పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాహనదారులు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ఆ బోర్డును తొలగించాలని కోరారు.