మార్కాపురం: నాటక ప్రదర్శనలో ఉపాధ్యాయులను ఆకట్టుకున్న మర్రిపాలెం జడ్పీహెచ్ పాఠశాల సైన్సు ఉపాధ్యాయులు రామాంజనేయులు
మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం మర్రిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బయోలాజికల్ సైన్స్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న రామాంజనేయులు రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్ లో జరుగుతున్న సెంట్రీ ఫర్ కల్చర్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తరపున మోనో నాటక ప్రదర్శనలో తన అభినయంతో తోటి ఉపాధ్యాయులను ఆకట్టుకున్నారు. పలువురు ప్రత్యేకంగా అభినందించారు.