శింగనమల: కళ్యాణ్ దుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు చౌదరి సంస్కరణ సభ కార్యక్రమంలో పాల్గొన్న సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి
కళ్యాణ్ దుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు చౌదరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన సింగనమలఎమ్మెల్యే బండారు శ్రావణి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల సమయం లో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు టిడిపి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.