Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: రజక వీధిలో అక్రమానికి గురైన మున్సిపాలిటీ స్థలాన్ని కాపాడాలని స్థానికులు కలెక్టర్ కు వినతి

India | May 4, 2026
మార్కాపురం రజక వీధిలో వెలిసి ఉన్న కోదండ రామస్వామి దేవస్థానం పురాతనమైనది. ఆలయానికి సమీపంలో మున్సిపల్ స్థలం ఉండడంతో బ్రహ్మోత్సవాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు బాల వెంకటరమణ తెలిపారు. ఆ స్థలాన్ని ఇతరులు ఆక్రమించుకొని ఇంటి నిర్మాణం చేపట్టారన్నారు. దీంతో ఆ స్థలాన్ని మున్సిపాలిటీ అధికారులు స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చామన్నారు.