Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Pm
Uttarpradesh
Haryana

రామన్న‌పేట: అవినీతికి పాల్పడుతున్న హాస్టల్ వార్డెన్లపై చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పల శాంతి కుమార్

Ramannapeta, Yadadri | Aug 30, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహంలో అవినీతి కి పాల్పడుతున్న వార్డెన్ రాజోలు బాయ్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పల శాంతి కుమార్ శనివారం డిమాండ్ చేశారు. శనివారం ఆయన వసతి గృహాన్ని సంఘ నాయకులతో కలిసి సందర్శించారు .వసతి గృహంలో గతంలో ప్రింటర్ కంప్యూటర్ పోయిందన్న అవినీతికి పాల్పడుతున్న వార్డెన్ పై చర్యలు చేపట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని గతంలో కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసినట్లు గుర్తు చేశారు.
రామన్న‌పేట: అవినీతికి పాల్పడుతున్న హాస్టల్ వార్డెన్లపై చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పల శాంతి కుమార్ - Ramannapeta News