రామన్నపేట: మూసీ నదిలో యువకుడు గల్లంతూ రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్న ఎస్ డి ఆర్ ఎఫ్ బృందం
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని లక్ష్మాపురం వద్ద మూసి నదిలో గల్లంతైన యువకుడి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. శనివారం ఉదయం తెలిసిన వివరాల ప్రకారం రాత్రి లక్ష్మాపురం గ్రామానికి చెందిన మత్స్యగిరి( 25) వివాహితుడు ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు సమాచారం అందుకున్న రామన్నపేట పోలీసులు ఎస్డిఆర్ బృందంతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు .గల్లంతైన మత్స్యగిరికి భార్య బాబు కూతురు ఉన్నారని స్థానికులు తెలిపారు.