Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: కొమరోలు మండలం దద్దవాడ గ్రామంలో రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

Giddalur, Prakasam | Jul 8, 2026
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం దద్దవాడ గ్రామంలో బుధవారం రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రారంభించారు. శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా గ్రామంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు పోటీల నిర్వహకులు తెలిపారు. పోటీలను ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే అశోక రెడ్డికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. పోటీలలో విజయం సాధించే ఎడ్ల జతల యజమానులకు నగదు బహుమతులను అందజేస్తున్నట్లు పోటీల నిర్వాహకులు తెలిపారు.

MORE NEWS