Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: బక్రీద్ పండుగ శాంతియుత వాతావరణం లో జరుపుకోవాలని పిలుపునిచ్చిన సీఐ ఆల్తాఫ్ హుస్సేన్

India | May 26, 2026
మార్కాపురం జిల్లా కేంద్రంలోని సిఐ కార్యాలయంలో బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం పెద్దలతో ఫీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ ఆల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ గోవధ జరగకుండా ప్రభుత్వం న్యాయస్థానాల మార్గదర్శికాలను కచ్చితంగా పాటించాలని అన్నారు. పండగ శాంతియుత వాతావరణం లో నిర్వహించుకోవాలని తెలిపారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అందరూ సహకరించాలని కోరారు.
మార్కాపురం: బక్రీద్ పండుగ శాంతియుత వాతావరణం లో జరుపుకోవాలని పిలుపునిచ్చిన సీఐ ఆల్తాఫ్ హుస్సేన్ - India News