Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

గిద్దలూరు: తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి విద్యుత్ మీ పిల్లలు షాక్కుకు గురికాకుండా చూసుకోవాలి; ప్రకాశం జిల్లా విద్యుత్ శాఖ

Giddalur, Prakasam | Apr 23, 2026
వేసవి సెలవులు వచ్చిన నేపథ్యంలో మీ పిల్లలు విద్యుత్ షాక్కుకు గురికాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా విద్యుత్ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గిద్దలూరు విద్యుత్ శాఖ అధికారులు ఓ వీడియో డాక్యుమెంటరీ విడుదల చేసి మీ పిల్లలు ఆడుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకున్న విధంగా అవగాహన కల్పించాలన్నారు. లేదంటే జీవితాంతం మీరు ఆ బాధని అనుభవించవలసి ఉంటుందని అధికారులు తల్లితండ్రులను హెచ్చరిస్తున్నారు.

MORE NEWS