నంద్యాల అర్బన్: గ్రామ పంచాయతీలు ఏకగ్రీవాలు అయితే రూ. లక్షల్లో ప్రోత్సాహకాలు : కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Nov 13, 2026
ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామపంచాయతీలకు జనాభా ప్రాతిపదికన రూ. 15 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు ప్రోత్సాహకాలు ప్రభుత్వం అందిస్తుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. - 5వేల జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ. 15 లక్షలు - 5,001 నుంచి 10 వేల వరకు ఉన్న గ్రామ పంచాయతీలకు రూ. 25 లక్షలు,10 వేలకు పైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ. 50 లక్షల రూపాయల ప్రోత్సాహం ప్రభుత్వ అందిస్తుందని తెలిపారు