విశాఖపట్నం: ఏపీ వైపు దూసుకొస్తున్న 'అక్వాన్' తుఫాను: 20న తీరం దాటే అవకాశం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అక్వాన్ తుఫానుగా మారనుంది. 16న తుఫానుగా, 18న తీవ్ర తుఫానుగా బలపడి 20వ తేదీన తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ నెల 18 నుంచి ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు అధికారులు తెలిపారు.