Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Patanjali
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
Swachhbharat
North_east_delhi
Nagaland
East_delhi
Tbmuktbharat
North_delhi
West_delhi
Responsiblerailyatri
Notoadulteration
Railinfra4uttarpradesh
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Worldwaterday
Educationforall
Capacitybuilding
Chaitranavratri
Railsafety

కనిగిరి: మంగలి మాన్యంలో ఆక్రమణలు తొలగించి రహదారి నిర్మాణానికి సహకరించాలి: మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్

Kanigiri, Prakasam | Jun 24, 2025
కనిగిరి పట్టణంలోని మంగలి మాన్యంలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్డుకు ఆక్రమణలు అడ్డుగా ఉండడంతో స్థానికులతో ఆయన చర్చించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో మంగలి మాన్యంలో సిసి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్మన్ తెలిపారు. సీసీ రోడ్డు వల్ల ఉపయోగాలను స్థానికులకు వివరించి, ఆక్రమణలు తొలగిస్తే, రోడ్డు విశాలంగా నిర్మించేందుకు అవకాశం ఉంటుందని, తద్వారా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రహదారి నిర్మాణం చేపట్టవచ్చన్నారు. ఆక్రమణలు తొలగించి రహదారి నిర్మాణానికి సహకరించాలని ఆయన కోరారు.

MORE NEWS