Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: రాచర్ల మండలం ఆరవీటి కోట అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు గుప్తనిద్ర తవ్వకాలు జరిపినట్లు పుకార్లు

Giddalur, Prakasam | May 20, 2026
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం ఆరవీటి కోట అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలు జరిపినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంత మంది వ్యక్తులు సోషల్ మీడియాలో వీడియోని పోస్ట్ చేస్తూ గుప్త నిధులు తవ్వగా రెండు భారీ కుండలు బయటపడ్డాయని అందులో వజ్రాలు బంగారం దొరికినట్లుగా సోషల్ మీడియాలో పుకార్ల షికారులు చేశాయి. అటవీ శాఖ అధికారులు వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. అయితే ఉన్నత అధికారుల ఆదేశాలతో పోలీసులు ఈ ఘటనపై విచారిస్తున్నారు.

MORE NEWS