గ్రామంలోని తాగు నీటి సమస్య కొరత లేకుండా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ జనార్ధన్ కు సూచించిన ఎంపీడీవో మమతా దేవి, నార్పల ,శోధన పల్లి గ్రామాల్లో పర్యటించిన ఎంపీడీవో మమతా దేవి శుక్రవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో సచివాలయాన్ని సందర్శించి సమావేశం నిర్వహించారు