దర్శి: దర్శి పట్టణంలో 43.20 లక్షలతో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించిన టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి
Darsi, Prakasam | Jul 12, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో 43.20 లక్షలతో సిసి రోడ్లు డ్రైనేజీ అభివృద్ధి పనులకు టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. దర్శిని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఆమె తెలిపారు వచ్చే స్థానిక ఎన్నికల్లో టిడిపి జెండా ఎగరవేదం టిడిపి అభివృద్ధి పనులకు అండగా నిలబడదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ హోదాలో ఉన్న టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.