ఏలూరు అర్బన్: ద్వారకాతిరుమల మండలంలో ఘనంగా నాగులచవితి వేడుకలు
Eluru Urban, Eluru | Nov 13, 2026
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలవ్యాప్తంగా నాగులచవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. భక్తులు పుట్టల వద్ద ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఏపీ ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు నాగులపల్లిలో కుటుంబసమేతంగా నాగేంద్రుడిని పూజించారు.