మార్కాపురం: పొదిలి మండలంలో కార్మికుడు పై బీహార్ కు చెందిన యువకులు దాడి
మార్కాపురం జిల్లా పొదిలి మండలంలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో బీహార్ కు చెందిన కార్మికులు రెచ్చిపోయారు ఏలూరు సమీపంలో ఉన్న వైన్ షాప్ పక్కన హోటల్ లో పనిచేస్తున్న హుస్సేన్ అనే కార్మికుడి పై బీహార్ కు చెందిన గ్రానైట్ కార్మికులు మద్యం మత్తులో కర్రలు ఇటుకరాలతో దాడి చేశారు. గాయపడిన యువకుడిని హాస్పిటల్కు తరలించారు. ఎస్సై రాజేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.