శింగనమల: సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా అన్నా క్యాంటీన్లో నిరుపేదలకు ఉచితంగా అన్నదానం ఎమ్మెల్యే బండారు శ్రావణి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా బుక్కరాయసముద్ర మండల కేంద్రంలోని నిరుపేదలకు ఉచితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి సోమవారం మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల సమయం లో అన్నా క్యాంటీన్ సందర్శించి అనంతరం అన్న క్యాంటీన్లో భోజనం చేశారు.