విశాఖపట్నం: ఏయూలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉపన్యాసం: న్యాయ బంధు క్లబ్ ప్రారంభం
విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ డా. జస్టిస్ కె. రామస్వామి ఎండోమెంట్ ఉపన్యాసం ఇచ్చారు. డిజిటల్ యుగంలో న్యాయ వృత్తిపై మాట్లాడిన ఆయన, డా. బి.ఆర్. అంబేద్కర్ లా కళాశాలలో ప్రో-బోనో క్లబ్ (న్యాయ బంధు) ను ప్రారంభించారు.