Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

యర్రగొండపాలెం: 5 యూనిట్స్ కంటే ఎక్కువ కరెంట్ వాడితే ఆ కుటుంబం ధనవంతులైనట్టేనానని ప్రశ్నించిన వైపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్

కూటమి ప్రభుత్వంపై వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్విట్టర్ వేదికగా పలు విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు విజనరీతో పేదరికం ను ఏపీ అధిగమించింది. 50 యూనిట్స్ కంటే ఎక్కువ కరెంటు వాడితే ఆ కుటుంబం ధనవంతులైనట్టే అంటూ చంద్రబాబు మంత్రివర్గం సిఫారసు చేసింది అన్నారు. దీనిని చంద్రబాబు ఆమోదించారు. ఆ దెబ్బకు కేవలం 10 లక్షల మంది పేదలు ఉన్నట్లే అంటూ గురువారం ఎమ్మెల్యే ట్విట్ చేశారు.

MORE NEWS