Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

దర్శి: దొనకొండ మండలంలో పేకాట శిబిరంపై దాడి చేసిన ఎస్ఐ రామకృష్ణ

Darsi, Prakasam | Apr 8, 2026
ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని చిన్న గుడిపాడు గ్రామ పొలాలలో ఎస్సై రామకృష్ణ తన సిబ్బందితో పేకాట శిబిరం పై దాడి చేశారు. ఆరుగురు పేకాట రాయులను అదుపులోకి తీసుకున్నారు . వారి వద్ద ఉన్న సుమారు 40370 రూపాయల నగదు ఆరు సెల్ ఫోన్లు ఐదు మోటర్ సైకిల్స్ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

MORE NEWS