దర్శి: రోడ్డు ప్రమాదాలు జరగకుండా స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ఎస్సై మురళి
Darsi, Prakasam | Apr 15, 2026 ప్రకాశం జిల్లా దర్శి మండలంలో ఎస్సై మురళి ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాహనాలకు అదనపు ఎల్ఈడి బల్బులను తొలగించారు. డ్రైవింగ్ నిబంధనలు పాటించాలని నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.