ప్రభుత్వం పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చూసుకునే బాధ్యత ప్రత్యేకంగా అధ్యాపకులతో పాటు నిర్వాహకుల బాధ్యతని జిల్లా కలెక్టర్ విజయేంద్రే బోయ తెలిపారు ఈ మేరకు నేడు నవపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆమె ప్రత్యేకంగా తనిఖీ నిర్వహించారు