జడ్చర్ల: రైతులకు సకాలంలో నాణ్యతమైన ఎరువులను అందించాలి: జిల్లా ఎస్పీ జానకి
పంట పొలాలలో వేసే ఎరువులు విత్తనాలను నాణ్యత మైనవి రైతులకు అందించాలని జిల్లా ఎస్పీ తెలిపారు ముఖ్యంగా నకిలీ విత్తనాలు ఎట్టి పరిస్థితిలో అమ్మిన స్టాక్ పాయింట్స్ సీజ్ చేస్తానని తెలిపారు జిల్లా ఎస్పీ వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు విత్తనాల స్టాక్ పాయింట్లను తనిఖీ నిర్వహించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రైతులకు విత్తనాలు సకాలంలో అందించాలని తెలిపారు