జడ్చర్ల: నసురుల్లాబాద్ గ్రామ శివారులో ఉన్న చెరువు వరద ప్రభావాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ జానకి
Jadcherla, Mahbubnagar | Aug 19, 2025
24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షానికి జిల్లాలో చెరువులు కుంటలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ నేరుగా జడ్చర్ల...