యర్రగొండపాలెం: చాట్ల మాట అగ్రహారం గ్రామంలో నాగుల మీరా స్వామి ఉరుసు మహోత్సవం
పెద్దారవీడు మండలం చాట్ల మాడ అగ్రహారం గ్రామంలో నాగుల మీరా స్వామి ఉరుసు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో విద్యుత్ ప్రభ ఏర్పాటు చేశారు. వైయస్సార్ పార్టీ పాటలతో డాన్సర్లు ఉర్రూతలూగించారు. వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు స్థానికులను ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో భారీ ఎత్తున కార్యకర్తల పాల్గొన్నారు.