శింగనమల: సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ కి స్వాగతం పలికారు.
సింగనమల నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు ఇచ్చి అభివృద్ధి పరచాలని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ తో భేటీ అయి జిల్లాకు వచ్చిన నేపథ్యంలో భాగంగా ఘనస్వాగతం పలికారు. గురువారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయం లో నారా లోకేష్ కి స్వాగతం పలికిన సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి