బయ్యారం: బయ్యారం నామాలపాడు వద్ద రోడ్డు ప్రమాదం: నెహ్రూ నగర్ యువకుడు మృతి
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇల్లెందు మండలం నెహ్రూ నగర్ గ్రామానికి చెందిన బచ్చల హరికృష్ణ అనే యువకుడు మరణించాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.