బయ్యారం: బుడ్డగూడెం బంజారా తీజ్ పండుగ ఘనంగా నిర్వహించబడింది
బయ్యారం మండల కేంద్రంలో బంజారా తీజ్ తాంప్రదాయ పండుగను మహబూబాబాద్ మాజీ చైర్మన్ ఆంగోతు బిందు గారు పాల్గొని ఘనంగా నిర్వహించారు. ఈ పండుగలో గిరిజనుల సంప్రదాయాలు, సేవాలాల్ మహారాజ్, మేరమ్మా ఆరాధనలు ప్రధానాంశాలు. స్థానిక నేతలు, మహిళలు పాల్గొన్నారు.