Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: ప్లాస్టిక్ రహిత జిల్లాయే లక్ష్యంగా ముందుకు సాగాలి అని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ విజయ సునీత

India | May 16, 2026
మార్కాపురం జిల్లాను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు అధికారులు, ప్రజలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పిలుపునిచ్చారు. మార్కాపురం పట్టణంలోని అమ్మవారి శాల వీధిలో శనివారం స్వర్ణాంధ్ర -స్వచ్చాంద్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తో కలిసి కలెక్టర్ రోడ్లను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విచ్చలవిడిగా వాడుతున్న ప్లాస్టిక్ ను అరికట్టాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. దీనివల్ల పక్షులు, జంతువులు, సముద్ర జీవులు నశించిపోయే ప్రమాదం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేసి ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించాలన్నారు.