Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: రాయదుర్గం నియోజకవర్గంలో ఘనంగా వైఎస్సార్ జయంతి

Rayadurg, Anantapur | Jul 8, 2026
*మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు* మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని బుధవారం రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. డి.హిరేహాల్, కణేకల్లు, గుమ్మఘట్ట, బొమ్మనహాల్, రాయదుర్గం ప్రాంతాల్లో వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్మెంట్, రుణమాఫీ, 108 సేవలు వంటి అనేక పథకాలను అమలు చేసి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు.
రాయదుర్గం: రాయదుర్గం నియోజకవర్గంలో ఘనంగా వైఎస్సార్ జయంతి - Rayadurg News