యర్రగొండపాలెం: ఓబులక్కపల్లి ప్రభుత్వ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు అంజి రెడ్డికి డాక్టరేట్ ప్రధానం
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం ఓబులక్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఉడుముల అంజిరెడ్డికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందారు. సాహిత్యం సమగ్ర పరిశీలన అంశంపై విస్తృత అధ్యయనం చేశారు. యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షులు కృష్ణారావు అంజి రెడ్డికి డాక్టరేట్ ప్రధానం చేశారు. దీంతో జిల్లా సాహిత్య సంఘాలు అధ్యాపక సంఘాలు హర్షం వ్యక్తం చేశారు